పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ బాధితుల చేతికి….

On: Saturday, July 5, 2025 9:12 PM

 

*CEIR పోర్టల్ సాయంతో ఆర్మూర్ పోలీసుల చర్య. 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిఫోన్లు పోయినట్లు ఫిర్యాదు చేసిన బాధితులకు, CEIR (సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా గుర్తించిన మూడు ఫోన్లను. అశోక్, దేవప్రసాద్, అప్రోజ్ లకు తిరిగి అప్పగించిన సీఐ సత్యనారాయణ గౌడ్.

23 Jul 2025

Leave a Comment