ఎ9 న్యూస్ ,మాసాయిపేట ,ఫిబ్రవరి 17 :
మాసాయిపేట మండలం అధ్యక్షుడు మధుసూదన్ చిన్న చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, గ్రామాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చిటిముల నాగరాజు, గ్రామ అధ్యక్షుడు దుంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితర నాయకులు హాజరై కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







