A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి భూమి పూజ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజి ఎంపీపీ పస్కా నర్సయ్య, మాజి కౌన్సిలర్ మురళి, కాంగ్రెస్ నాయకులు జిమ్మి, రవి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.