42% రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్…

On: Sunday, July 13, 2025 6:20 AM

 

Jul 13, 2025,

తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించి 100 ఏళ్ల బీసీల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నెల రోజుల్లో ఖరారు చేయాలని హైకోర్టు డెడ్ లైన్ విధించిందని.. 42% రిజర్వేషన్ల కోసమే ఇంత కాలం ఎన్నికలు వాయిదా వేశామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నట్లు చెప్పారు. తనకు రక్షణ కవచంలా ఉండి వాటిని కాపాడుకోవాలని బీసీ నేతలతో సీఎం అన్నారు.

23 Jul 2025

Leave a Comment