హైదరాబాద్

తెలంగాణలో కొనసాగనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

September 17, 2025

  TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల,....

టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి….

September 16, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 16 గ్రూ­ప్ – 1 అభ్య­ర్థు­ల­కు న్యా­యం చే­యా­ల­ని.. జాబ్ క్యా­లెం­డ­ర్ వి­డు­దల చే­యా­ల­ని డి­మాం­డ్ చే­స్తూ మంగళవారం తె­లం­గాణ పబ్లి­క్ సర్వీ­స్ కమి­ష­న్ కా­ర్యా­ల­యా­న్ని జా­గృ­తి నే­త­లు ము­ట్ట­డిం­చా­రు. గ్రూ­ప్-1....

అంగన్ వాడిల్లో 15, 274 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్…

September 16, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 16 తె­లం­గా­ణ­లో­ని అం­గ­న్‌­ వా­డీ కేం­ద్రా­ల్లో ఖా­ళీ­గా ఉన్న 15,274 ఉద్యో­గా­ ల­ను భర్తీ చే­య­డా­ని­కి ప్ర­భు­త్వం సన్నా­హా­లు చే­స్తోం­ది. ని­యా­మక వి­ధా­నం­లో మా­ర్పు­లు తీ­సు­కు­రా­వ­డా­ని­కి ఇతర రా­ష్ట్రాల వి­ధా­నా­ల­ను అధ్య­య­నం....

ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు….

September 16, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 16 ఆదాయ పన్ను రిటర్నుల ఐటీఆర్,దాఖలు విషయం లో పన్ను చెల్లింపుదారు లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను....

తెలంగాణలో పెండింగ్ బకాయిలు 30 వేల కోట్లు….

September 16, 2025

  *ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు 2.20 లక్షల కోట్లు. *మరో 35100 కోట్ల అప్పుకు సన్నాహాలు. *కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరిన్ని రుణాలు తప్పనిసరి. *పోరుబాట పట్టిన విద్యార్థులు, ఉద్యోగులు,....

సింబయోసిస్ విశ్వవిద్యాలయంలో ఘోర ప్రమాదం – వ్యక్తి మృతి

September 15, 2025

  రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్గూడ గ్రామంలోని సింబయోసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ పైభాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ శుభ్రం....

34 మంది జడ్జిలతో పూర్తి స్థాయిలో పని చేస్తున్నా గరిష్ట స్థాయికి….

September 15, 2025

  *మరోవైపు కొత్త కేసుల వరద. న్యూఢిల్లీ ఎ9 న్యూస్ సెప్టెంబర్ 15 దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య 88,417 వేలకు పైగా చేరుకుంది. కోర్టు చరిత్రలో ఇది గరిష్టస్థాయి. ఒకవైపు సుప్రీంకోర్టు....

పాస్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రమేష్ జాన్….

September 15, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు మామిడిపల్లి పాస్టర్స్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో బ్రదర్ రమేష్ జాన్ ను సభ్యులు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.....

ప్రభుత్వ భూమిలో అక్రమ లావాదేవీలు…

September 15, 2025

  అధికారులకు బెదిరింపులు.. నందిపేట్, సెప్టెంబర్ 15 : నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నం. 40/7/28లో రెండు ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి చుట్టూ మళ్లీ కలకలం రేగింది.....

నగరంలో జింక మాంసం కలకలం..

September 14, 2025

  ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్: నగరంలో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్‌మెంట్....

Previous Next