నిజామాబాద్

వన్నెల్ (కే) జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు…

March 5, 2026

భూమి పూజ ఘనంగా…. ఆర్మూర్: నందిపేట్ మండలం వన్నెల కే గ్రామంలోని జెడ్‌పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఏడబుల్యూపి నిధుల నుంచి రూ.13 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయించడంలో....

MPUPS పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు….

February 28, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్కూలు యొక్క యూనిఫామ్స్ (డ్రెస్,టై,బెల్ట్,షూస్)వంటి వాటిని....

ఎన్‌టీఆర్ కాలనీ రోడ్డు సమస్యకు పరిష్కార దిశగా కీలక ముందడుగు…..

February 28, 2026

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీ రోడ్డు సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారానికి ఆశలు చిగురించాయి. గురువారం ఉదయం మన వార్డు....

దేగం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత….

February 25, 2026

  ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేసిన ఉజ్వల వ్యవస్థాపకులు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆలూరు ఎంఈఓ ఎం నరేందర్ హాజరై ఈ యొక్క....

నాగర్ కర్నూల్ ఘటనపై ఆర్మూర్‌లో తీవ్ర నిరసన ర్యాలీ….

February 24, 2026

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగిన అసాంఘిక హింసాత్మక చర్యలను ఖండిస్తూ, రజక దంపతులు గణేష్–మౌనికలపై జరిగిన దాడి మరియు వారి పసిపాప మరణానికి దారితీసిన ఘటనపై తీవ్ర....

మిర్ధపల్లి లో రక్తదాన శిబిరం….

February 24, 2026

  ఆలూరు మండలం,మిర్ధపల్లి గ్రామంలో ప్రాణదార బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన మహత్తర....

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం…..

February 23, 2026

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో రైతులకు “పెట్టుబడి భరోసా” కింద రూ.7,500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు....

రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకం కావాలి:మున్నూరు కాపు కౌన్సిర్లు….

February 22, 2026

  తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఏకం కావాలని మున్సిపల్ నూతన కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు పటేల్ సంఘం....

ఆలూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు,.

February 19, 2026

  ఆలూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యువత మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో శివాజీ విగ్రహాని శుభ్రపరిచి పూలమాలలతో చత్రపతి శివాజీ....

గగుపల్లి గ్రామంలో తాగునీరు–పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్…

February 19, 2026

  ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ కొండి నాడ్పి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని తాగునీటి....

Previous Next