నిజామాబాద్

ఆర్మూర్‌లో తప్పిన పెను ప్రమాదం – ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలు….

March 21, 2026

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. పట్టణంలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన కొంగుల అంకిత, అపర్ణలు జీవన్....

ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు….

March 21, 2026

  వన్నెల్ (కే) గ్రామంలో… ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కే) గ్రామంలో ఈరోజు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక....

భవిష్యత్తు అవసరాలకు భరోసా మిగులు బడ్జెట్- ఆర్థిక విశ్లేషకులు వై. రమాకాంత్ ….

March 21, 2026

  బడ్జెట్ అనేది ఒక దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉ పయోగపడుతుంది, ప్రభుత్వాలు తాజా పరిస్థితిని మరియు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ను రూపొందించాలి, ఆదాయాలు ఖర్చులు....

చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ చేసిన రజక సంఘం సభ్యులు….

March 21, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో శుక్రవారం రోజున రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ చేసిన రజక సంఘం సభ్యులు....

ఆలూరులో చోరీ కలకలం – 10 తులాల బంగారం, నగదు అపహరణ….

March 21, 2026

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన తలారి జమున ఈ నెల 15వ తేదీ రోజు తన ఇంటికి....

పోగొట్టుకున్న ఫోన్లు యజమానులకు అప్పగింత,…..

March 21, 2026

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పోలీసుల సమర్థవంతమైన చర్యతో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి యజమానుల చేతికి చేరాయి. శుక్రవారం రోజు ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్....

రంజాన్ సందర్భంగా నిజామాబాద్ పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు…

March 21, 2026

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పి సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ ఈద్గా....

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా….

March 21, 2026

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన అంకాపూర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో....

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ప్రెస్ క్లబ్ సభ్యుల ఘన శుభాకాంక్షలు…..

March 21, 2026

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్, నావనతపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో....

కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన గుండా లలితకు ఘన సత్కారం…

March 20, 2026

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం దేగం గ్రామానికి చెందిన గుండా లలిత కి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ....

Next