తెలంగాణ

చత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ రఘునందన్ రావు…

February 17, 2026

  ఎ9 న్యూస్, చేగుంట, మెదక్ – ఫిబ్రవరి 17: చేగుంట మండలంలోని మక్కారాజ్‌పేట గ్రామంలో మహానుభావుడు చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ ఎం.....

షాపు ప్రారంభించిన మరసటి రోజే దుకాణం దగ్ధం….

February 17, 2026

25లక్షల వరకు ఆస్తి నష్టం… ఎ9 న్యూస్, చేగుంట, మెదక్ ,ఫిబ్రవరి 17: చేగుంట మండల కేంద్రంలోని ప్రమాదవశత్తు మంటలు చెలరేగి దగ్ధమైతున హీరారామ్ చౌదరికి చెందిన జేబీ ట్రేడర్ దుకాణం , చేగుంటలో....

సోమేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు – సర్పంచ్ కంజర చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హేమ భాను ప్రసాద్ పాల్గొన్నారు….

February 15, 2026

మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలంలోని చిన్న శంకరంపేట గ్రామంలో ఉన్న సోమేశ్వర ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ పవిత్ర కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ కంజర చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హేమ....

మెదక్ జిల్లా ఆర్.చందాపూర్‌లో సంగమేశ్వర స్వామి దేవాలయంలో శివ స్వాముల అన్నదాన సేవ కార్యక్రమం…..

February 14, 2026

మెదక్ జిల్లా, చిన్న శంకంపేట్ మండలం, ఆర్. చందాపూర్ గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయం లో శివ స్వాములు విరుముడు ఈ రోజు బయలుదేరుతున్న సందర్భంగా విశేషమైన అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ....

గోవలపల్లి గ్రామంలో వేగంగా అభివృద్ధి పనులు….

February 14, 2026

  గోవలపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ భూపాల సిద్ధిరాములు గారు మరియు ఉప సర్పంచ్ స్వామి ఆధ్వర్యంలో గ్రామానికి అవసరమైన పలు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మంచినీటి సౌకర్యం మెరుగుపరచడం,....

చిన్న శంకర్ పేట్ సర్పంచ్ కన్స్జాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహణ,….

February 14, 2026

చిన్న శంకర్ పేట్ గ్రామ సర్పంచ్ కన్స్జాల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈసారి మహా శివరాత్రి సంబరాలు అత్యంత భక్తి, శ్రద్ధలతో మరియు గత సంవత్సరాల కంటే మరింత ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. గ్రామంలో రహదారులను....

అర్గుల్ గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించిన గోర్థ రాజేందర్…..

February 13, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: ఈరోజు జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోర్థ రాజేందర్....

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా….

February 13, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం గార్ల....

వికలాంగుడైన ఉదయ్ కిరణ్ వేదన – చెడిపోయిన మూడు చక్రాల బండితోనే జీవన పోరాటం….

February 12, 2026

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని ఆర్ పోలంపల్లి గ్రామానికి చెందిన పులిమామిడి ఉదయ్ కిరణ్ దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం అతని తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు అతనిపై....

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు తగ్గింపు….

February 12, 2026

  Feb 12, 2026: తెలంగాణ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనుంది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం 10-15....

Previous Next