A9 News
హాజీపూర్‌లో నకిలీ నోట్ల కలకలం……
మంచిర్యాల: హాజీపూర్ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడిపేటలో నోట్ల మార్పిడికి పాల్పడ్డారు. దుండగులు నోట్ల మార్పిడి చేస్తున్న సమయంలో వారిపై అనుమానం వచ్చిన స్థానికులు,....
గ్రూప్-2 ఫలితాలు విడుదల….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు వెలువడ్డాయి. TGPSC గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. TGPSC గ్రూప్-2లో....
పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా..: సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్: ఫ్యూచర్ సిటి పై కొందరూ కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.....
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు…..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎయిర్‌పోర్టు పోలీసులకు....
బీసీలకు 42% శాతం రిజర్వేషన్ జీవో జారీ….
హైదరాబాద్:సెప్టెంబర్ 27 స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కస రత్తు వేగవంతం చేసింది ఈ దిశగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పై బీసీ సంక్షేమ శాఖ జీవోను శుక్రవారం సాయంత్రం....
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ….
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ వీసీ సజ్జనార్….. హైదరాబాద్:సెప్టెంబర్ 27 హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీపీ గా వీసీ సజ్జనార్ నియమితుల య్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్....
అంకాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్స్‌పై దుమారం….
ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ గ్రామంలో పంపిణీ చేసిన 92 డబుల్ బెడ్ రూమ్స్‌పై రాజకీయ దుమారం రేగింది. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెచ్చారా? లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం....
కల్లేడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…..
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో బీజేపీ నాయకులు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. వివిధ అనారోగ్యాలతో....
న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రాసధ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ ముస్కు సాయిరెడ్డి…….
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన మునిపల్లి....
ఇంటెన్షిప్ లో పాల్గొన్న జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు …..
ఇంటెన్షిప్లో భాగంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి టెక్నాలజీ మరియు కంప్యూటర్ ఎసెన్షియల్ షాపులలో 5వ రోజు ఇంటెన్షిప్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు, ఈ....
















