A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో పెర్కిట్ చెరువు వద్ద ఫోటోలో కనిపిస్తున్న గుర్తు తెలియని పిల్లవాడు తిరుగుతున్నాడు, ఆర్మూర్ పోలీస్ అధికారులు అతన్ని తీసుకువచ్చి ప్రశ్నించగా అతను తన పేరు నితిన్ గ్రామం పెర్కిట్ అని తెలిపాడు.
ఈ చిన్నారి తల్లిదండ్రులు లేదా స్నేహితులు ఎవరైనా ఈ సమాచారం చూసినచో వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరు.
సంప్రదించవలసిన అధికారి: సీఐ సత్యనారాయణ గౌడ్
ఫోన్ నంబర్: 8712659858