JAKRANPALLY: A9 news
మండలంలోని పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి.
జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాటానికి వస్తున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేసి రైతులు సంబురాలు జరుపుకోవాలని బీజేపీ నాయకులు మాట్లాడారు అనంతరం నూతనంగా పార్టీలోకి వచ్చినటువంటి అనంత్ రెడ్డికి శాలువ కప్పి మర్యాదపూర్వకంగా సత్కారించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.