భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన వంశీ గౌడ్, మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన వంశీ గౌడ్ నియమితులయ్యారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ సోమవారం నియామకపత్రం అందజేశారు, ఈ సందర్భంగా వంశీ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేవైయం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి,ధన్పాల్ సూర్యనారాయణ,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు…








