ఎ9 న్యూస్ మెదక్ జులై 6 :
మెదక్ గోల్కొండ వీధి ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద మహనీయుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జీలు అంతర్ విజయ్ కుమార్ బొజ్జ సైదులు మాట్లాడుతూ జగజీవన్ రామ్ భారతదేశానికి తన చిన్నతనంలో నుండి ఎనలేని రాజకీయ సేవలు అందించారన్నారు అన్యం పుణ్యం ఎరగని అమాయక వెనకబడిన అణగారి కులాల పక్షాన కార్మిక హక్కుల కొరకై ఎన్నో చట్టాలను ప్రక్షాళన చేసి నిరుపేద ప్రజలకు అందించినటువంటి మహనీయుడు మన ముందు లేరన్నారు ఆయన చేసిన కృషి ఏనాడు బహుజన ప్రజలంతా మరచిపోవద్దన్నారు.
ప్రజలంతా ఇకనైనా ఏకమై ఐక్యమత్యంతో ప్రజాస్వామ్య రాజ్యాధికారం వైపు ఇక ముందు ముందు నడవాల్సిన అవసరం ఉందన్నారు మెదక్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ భాస్కర్ జిల్లా కార్యనిర్వాక ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అస్తారు గళ్ళ బాలరాజ్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఎంప్లాయ్ ఎం ఈ ఎఫ్ నాగరాజు అరుణ్ కుమార్ గిద్దెకింది ప్రవీణ్ కుమార్ చిన్నారుల భోజేందర్. గణేష్ ప్రవీణ్ రాజు ప్రభాకర్ కుమార్