🐶🐱🐒 కుక్క, పిల్లి, కోతి లాంటి జంతువులు
కరిచినా, గోకినా, చర్మాన్ని గాయపరిచినా –
వెంటనే రేబిస్ వాక్సిన్ వేయించుకోండి.
🩸 లోతుగా కరిచినపుడు
Rabies Immunoglobulin (RIG) ట్రీట్మెంట్ అవసరం.
❌ “ఎమీ కాదులే” అనుకోవద్దు.
❌ లక్షణాల కోసం వేచి చూడొద్దు.
⚠️ ఒక్కసారి రేబిస్ లక్షణాలు మొదలైతే — మరణం ఖాయం!
అది కూడా చాలా బాధాకరమైన చావు.
✅ కరిచిన వెంటనే వాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే రక్షణ మార్గం.
💉 అన్ని వాక్సిన్లు ఒకలా కాదు – అసలైన, నాణ్యమైన రేబిస్ వాక్సిన్ వేయించుకోండి.










