చిలుముల మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి జయంతి వేడుకలు…

On: Saturday, August 16, 2025 4:48 PM

 

ఎ9 న్యూస్ నర్సాపూర్ ఆగస్టు 16

మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ చిలుముల విట్టల్ రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు శనివారం నాడు నర్సాపూర్ లో పార్టీలకు అతీతంగా వారి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి , మాజీ జెడ్పిటిసి చిలుముల శేష సాయి రెడ్డి , నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి , మాజీ సర్పంచ్ రమణారావు ముదిరాజ్ , మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ , కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజ నేయులు గౌడ్ , బిజెపి నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు నిరుడు చంద్రయ్య , లక్ష్మణ్ యాదవ్ , దేవేందర్ యాదవ్ , నాగేష్ గౌడ్, ప్రేమ్ కుమార్ , సంఘసాని రాజు ,రామ్ రెడ్డి , ఇతర పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

05 Feb 2026

Leave a Comment