మీ ఆశీర్వాదమే నాకు విజయం…..

On: Thursday, December 11, 2025 7:54 PM

 

జక్రాన్‌పల్లిని మార్పు దిశగా నడిపించే ఏకైక నాయకత్వం …

మౌనిక నట్ట-భోజన్న:

జక్రాన్‌పల్లి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మౌనిక నట్ట-భోజన్న , గ్రామ అభివృద్ధికి స్పష్టమైన దిశ, దృఢ సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చారు.

“అభివృద్ధి కోసం కాదు… అభివృద్ధే నా లక్ష్యం” అని మౌనిక విజ్ఞప్తి చేశారు

గ్రామ ప్రజల సమస్యలపై ఎప్పటికీ స్పందన లేని నాయకత్వానికి ముగింపు పలుకుతూ,

“ప్రజలే ప్రాణం – మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయడానికే నేను ఇక్కడ ఉన్నా” అన్నారు.

బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, మౌనిక నట్ట-భోజన్న ప్రజలకు హామీ ఇచ్చారు

జక్రాన్‌పల్లిని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలబెట్టే అభివృద్ధి ప్రణాళిక:

నిరుద్యోగ యువతకు సుస్థిర అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ,బడుగు, బలహీన వర్గాలకు ప్రతీ ప్రభుత్వ పథకం ప్రతి ఇంటికి గ్రామంలో విద్య–వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం.ప్రతి ఇంటి సమస్యకు తక్షణ స్పందన, సమర్థ పరిష్కారం .మీ నమ్మకం నాకు శక్తి… మీ ఆశీర్వాదమే నాకు విజయం.బ్యాట్ గుర్తుకు ఓటు వేసి జక్రాన్‌పల్లిని కొత్త దిశలో నడిపించండి” అని మౌనిక గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

14 Mar 2026

Leave a Comment