A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యవర్గంలో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గెలుపొందిన బొబ్బిలి సాయన్న, ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు,అనంతరం శాలువతో సన్మాణించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా ఏనుగు రాజారెడ్డి, జైడి సంతోష్, జైడి సాయన్న, జైడి జేసీ, రాజు యాదవ్, పాశ రాజేశ్వర్, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.






