A9 news,JAKRANPALLY;
జక్రంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వచ్చినటువంటి ఆదివారం రోజున వన భోజనాలకి వెళ్లిన గ్రామస్థులు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామంలోని ప్రతి కులస్థులు బోనాలు తీసి గ్రామ దేవతలకు మేకలు బలిచ్చి, ఊరులోని పాడి, పశువు, మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని వారు కోరారు, అనంతరం ఉరి బయట ఉన్నటువంటి చెరువుకట్ట దెగ్గరికి వెళ్లి వన భోజనాలు చేస్తామని వారు చెప్పుకొచ్చారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు.