*గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ సేవలను అమలులోకి తెస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్తో ఫోన్పే ద్వారా టికెట్ తీసుకునే సౌలభ్యం అందుబాటులో ఉంది. ఇవి ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS)లో భాగమని, ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు..