లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

On: Wednesday, July 16, 2025 12:30 PM

లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

ఉత్తరాఖండ్-మువానిలోని సుని వంతెన వద్ద ఘోర ప్రమాదం

అదుపుతప్పి లోయలో పడిపోయిన 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం

ఈ దుర్ఘటనలో 8 మంది యాత్రికులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది

#Uttarakhand

22 Jul 2025

Leave a Comment