ఈనెల 31న వీర హనుమాన్ విజయాత్ర ….

On: Tuesday, March 24, 2026 6:26 AM

 

కార్య శూరుడు. క్రమశిక్షణపరుడు. స్నేహ శిలుడు. రామభక్తుడు. వక్రటిమ కలిగిన వానరవీరుడు శ్రీ వీర హనుమాన్ విజయాత్ర ఈ నెల 31న ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద విజయాత్ర ప్రారంభమవుతుందని. నిష్ట హిందూ పరిషత్. బజరంగ దల్ నాయకులు భక్తులు తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గోడ ప్రతులను అహిష్కరించారు. నీటి యువతరం జీవనశైలి మారింది విదేశీ విష సంస్కృతిలో కొట్టుమిట్టాడుతూ స్వదేశీ ఆచార వివరాలను చేయడమే నాగరికతగా భావిస్తున్న ఈ తరుణంలో మళ్లీ మన పూర్వవైభ్యాన్ని హైందవ మూలాలని విశ్వ వ్యాప్తం చేసే దిశగా బజరంగ్దళ్ కార్యక్రమాలను రూపకల్పన జరుగుతుందని తెలిపారు. మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ నుండి కొనసాగుతున్న ఈ విహారయాత్ర మామిడిపల్లి ఎక్స్ రోడ్ .కొత్త బస్టాండ్. అంబేద్కర్ చౌరస్తా. పాత బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ లో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం గౌరవ అధ్యక్షులు గంగుల పద్మయ్య. అధ్యక్షులు సందీప్. సంజీవ్. చక్రధర్. పాత్రికేయులు. విశ్వహిందూ పరిషత్. బజరంగ్దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

24 Mar 2026

Leave a Comment