ఆర్మూర్ పాదయాత్రలో వన్నెల్(కే) నాయకులు…

On: Sunday, August 3, 2025 12:02 PM

 

హాజరుతో కొత్త ఉత్సాహం.

ఆర్మూర్ నియోజకవర్గం.

ఆగస్ట్ 03.2025,

ఆర్మూర్లో జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు పాల్గొనడం వలన ఆర్మూర్ లో కొత్త జోష్ ఏర్పడినది.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన

జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నందిపేట్ మండలం వన్నెల్ కే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రగతిశీలంగా పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వన్నెల్ కే గ్రామానికి చెందిన లోక హన్మాండ్లు, గొల్ల రాజేశ్వర్, తేలు హన్మాండ్లు, గుంజల సాగర్, కాంగ్రెస్ యువ నాయకులు ,షేక్ షరీఫ్ ,శంకర్, కల్కన్నా సాకాలి భోజన్న ,గంగాధర్, మెకానిక్ రాకేష్ ,కాశి కన్నయ్య, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వీరి భాగస్వామ్యం పాదయాత్రకు మరింత బలం చేకూర్చిందని గ్రామస్థులు అభినందించారు.

03 Aug 2025

Leave a Comment