జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హెల్త్ ఆశ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత నరసయ్య,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించామని తెలపడం జరిగింది.







