NH-63పై నీటి నిల్వ వాహనాల మళ్లింపు.
ఆగస్ట్ 29.2025,
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి (NH-44)పై నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో నాగపూర్ నుండి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పెర్కిట్ నుంచి మెట్పల్లి, కోరుట్ల ,కరీంనగర్ మార్గం ద్వారా మళ్లిస్తున్నారు.
ఆర్మూర్ రూరల్ సీఐ సత్యనారాయణ
గౌడ్ పెర్కిట్ వద్ద వాహనాల రాకపోకలను పరిశీలించి డ్రైవర్లకు అవసరమైన సూచనలు అందించారు.







