హైదరాబాద్, గాంధీ భవన్:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు గాంధీ భవన్‌లో జరగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు హాజరయ్యారు.
సమావేశంలో పాల్గొన్నవారు:
టీపీసీసీ ఉపాధ్యక్షులు.
ప్రధాన కార్యదర్శులు:
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు.
టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్‌లు.
అనుబంధ సంఘాల ఛైర్మన్లు.
కార్పొరేషన్ ఛైర్మన్లు.
“జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కోఆర్డినేటర్లు.
జిల్లా కమిటీ పరిశీలకులు.
అధికార ప్రతినిధులు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు.







