పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి.
ఎ9 న్యూస్, తొర్రూర్ ,జూలై 14:
ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
తొర్రూర్ బస్ స్టాండ్ నుండి ఆర్డివో ఆఫీసు వరకు 400 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ.
అనంతరం ఆర్డిఓ గణేష్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు అనంతరం తొర్రూర్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని ఎస్.ఎఫ్.ఐ నేతలు డిమాండ్.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహయ కార్యదర్శి నిక్షిప్త ,జిల్లా నాయకులు ఎండి అమీర్ ,తొరూరు మండల ఉపాధ్యక్షుడు మహేష్ మండల నాయకులు అక్షయ అనిత వినోద్ ప్రవీణ్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.