
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో పద్మశాలి నె 02 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు,
అనంతరం మార్కండేయ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు,తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు…








