తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ….

On: Friday, February 6, 2026 6:54 PM

 

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 వార్డుల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ అభ్యర్థుల బీ-ఫారాలు దాఖలు చేయగా, సంబంధిత రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారు.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ‘గ్లాస్’ (గాజు) గుర్తుపై పోటీ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని జనసైనికులు, వీర మహిళలు అందరూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది.

జిల్లా వారీగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య:

కరీంనగర్ – 56

నిజామాబాద్ – 48

నల్గొండ – 46

మహబూబ్‌నగర్ – 44

ఆదిలాబాద్ – 39

కొత్తగూడెం – 22

వరంగల్ – 20

రంగారెడ్డి – 21

మెదక్ – 18

(జిల్లా–2) – 17

మహబూబాబాద్ – 5

మొత్తం వార్డులు: 336

తలూరి రామ్,

సాధారణ కార్యదర్శి, జనసేన పార్టీ.

05 Mar 2026

Leave a Comment