ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన తొర్లికొండ ఉపసర్పంచ్…

On: Tuesday, December 16, 2025 8:12 PM

 

A9 న్యూస్ ప్రతినిధి, జక్రాన్ పల్లి:

ఈరోజు తొర్లికొండ నూతన గ్రామపంచాయతీ కార్యవర్గం రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన తొర్లికొండ గ్రామ ఉపసర్పంచ్ తెడ్డు మహిపాల్, వార్డు సభ్యులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, నల్ల గంగారెడ్డి, కనక రాకేష్, కనక ప్రవళిక సతీష్, బోడ లక్ష్మి గంగాధర్, మంగులారం అశోక్, అక్కపత్రి మహేష్, కాంగ్రెస్ నాయకులు కనక రవి, అనుపాల కిరణ్, కాటిపల్లి నర్సారెడ్డి, జై గంగారాం, పెండ్యాలా స్వామి, శివ, తెడ్డు ధర్మరాజ్, తదితరులు పాల్గొన్నారు…

03 Mar 2026

Leave a Comment