డ్యూటీలో ఉన్న అంగరక్షకుడిపై సీఎం ఆగ్రహం….

On: Sunday, January 4, 2026 4:28 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల డ్యూటీలో ఉన్న అంగరక్షకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనపై చర్చ కొనసాగుతోంది. సీఎం ఎస్కార్ట్ విధుల్లో ఉన్న అధికారుల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుందని సమాచారం.

ఇటీవల ముఖ్యమంత్రి ప్రవర్తనలో అసహనం పెరుగుతోందని, పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్కార్ట్ గా వచ్చిన అధికారులు విధి నిర్వహణ లో ఉన్న అంగ రక్షకుడి మీద చేయి చేసుకున్న సీఎం కోపం అసహనం అసంతృప్తి పెరుగు తున్నాయి.

05 Feb 2026

Leave a Comment