
కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు…
ఎ9 న్యూస్ ,నర్సాపూర్, మెదక్ ,డిసెంబర్ 21:
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగింపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.








