నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా కార్యక్రమాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం ఉన్నతాధికారులు , జిల్లా పాలన అధికారి ( కలెక్టర్ ), అన్ని శాఖల అధికారులు మరియు వారి సిబ్బంది , రైతులు , అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు , బందోబస్తు విధులకు వివిధ జిల్లాల నుంచి వచ్చి సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బందికి ప్రజలు అనుక్షణం సహకరించినందుకు , మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలపడం జరిగింది.