పద్మా దేవేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ కమిటీ సభ్యులు….

On: Monday, August 18, 2025 2:07 PM

 

📍 మెదక్ | ఆగస్టు 18 – A9 న్యూస్

శ్రీశ్రీశ్రీ మహాకాళి మాత ఆలయం, శ్రావణమాస ఓడి బియ్యాన్ని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మరియు మాజీ ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి కు ఆలయ కమిటీ తరఫున అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కావేరి సత్యనారాయణ, ఇతర కమిటీ సభ్యులతో కలిసి పద్మాదేవేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించారు.

కమిటీ తరఫున దుర్గపతి మాట్లాడుతూ, “ప్రతీ ఏడాదిలానే ఈ శ్రావణ మాసంలో ఓడి బియ్యం అందజేయడం సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నదని, ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులతో భవిష్యత్ ఆలయ అభివృద్ధి అంశాలపై సన్నాహాలు చేయడం జరిగింది” అని తెలిపారు.

04 Mar 2026

Leave a Comment