తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఒకేసారి 2,856 ఫ్లాట్ల వేలం….

On: Tuesday, September 23, 2025 8:13 AM

 

Sep 23, 2025,

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి భారీగా 2,856 ఫ్లాట్లను వేలం వేయబోతుంది. అవి కూడా త్రీ బీహెచ్‌కే డీలక్స్, ట్రిపుల్ బెడ్‌రూమ్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్స్ ఫ్లాట్లను వేలం వేయబోతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్‌లో 47 ఎకరాల్లో ఉన్న 17 రాజీవ్ స్వగృహ టవర్లని అమ్మేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. దీనిలో 19 ఎకరాల ఖాళీ స్థలం కూడా ఉంది. టవర్లు, ఖాళీ ల్యాండ్‌ను కలిపి మొత్తం రూ.550 కోట్లకు అమ్మేందుకు రెడీ అవుతున్నారు అధికారులు.

13 Mar 2026

Leave a Comment