తెలంగాణ : 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం…

On: Thursday, July 10, 2025 8:43 PM

 

A9 news,Jul 10, 2025,

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు కొనసాగుతోంది. రిజర్వేషన్లపై బిల్లులో సవరణలు చేయాలని, అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలను కలిగించింది.

24 Mar 2026

Leave a Comment