A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:
ఈరోజు జక్రాన్ పల్లి మండలంలో గల హోలీ స్పిరిట్ చర్చ్ సోదరులకు వర్షం కారణం ద్వారా చర్చికి వెళ్లే రోడ్డు తెగిపోవడంతో చర్చికి వెళ్ళడానికి ఇబ్బంది పడటం జరుగుతుందని పాస్టర్ ప్రకాష్ తెలియజేయడంతో నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా అధ్యక్షుడు సొప్పరీ వినోద్ వెంటనే స్పందించి తన సొంత డబ్బుతో రోడ్డు మరమ్మత్తులు చేయించడం జరిగిందని తెలిపారు, దీనికి సహకరించినటువంటి వినోద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.








