మోడల్ స్కూల్ తో IIIT స్వాదీనం చేసుకున్న విద్యార్థులు.:

On: Saturday, July 5, 2025 5:06 PM

 

జక్రంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో చదివినటువంటి 15 మంది విద్యార్థులు 500 మార్కులకంటే ఎక్కువ తెచ్చుకొని, బాసర లోని IIIT లో సీట్ లు తెచ్చుకోవడం గర్వకారణమని ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులను ఎప్పటికప్పుడు విద్యలో ప్రోత్సహిస్తూ, మంచి విద్యను అందజేసి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

23 Jul 2025

Leave a Comment