వేల్పూర్ గురుకులంలో విద్యార్థి ఉరివేసుకుని మృతి…..

On: Saturday, July 19, 2025 1:35 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బైపిసి ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న సంతోష్‌ (17) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది

పాఠశాల సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

ఈ ఘటన పాఠశాల విద్యార్థులు, సిబ్బందిలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

22 Jul 2025

Leave a Comment