శ్రీనివాస్ రెడ్డి గృహప్రవేశం*

On: Monday, August 18, 2025 4:22 PM

 

ఎ9 న్యూస్ సూర్యాపేట ఆగస్టు 18

సూర్యాపేట పట్టణంలోని రాయినిగూడెం(నంద్యాల గూడెం) లో నంద్యాల శ్రీనివాస్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్య క్రమానికి హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఈ కార్య క్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలి, చివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, శ్రీ దండు మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి, మాజీ ఎంపిటిసి ఎల్గురి వెంకటేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎల్గురి వీరయ్య గౌడ్, కొప్పుల రాంరెడ్డి, నంద్యాల ప్రతాప్ రెడ్డి, బిక్షం రెడ్డి, జంగిలి సైదులు, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, యువజన కాంగ్రెస్ నాయకుడు చెంచల నిఖిల్ నాయుడు, కొండూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

18 Aug 2025

Leave a Comment