జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాలలో స్పాట్ అడ్మిషన్స్….

On: Saturday, August 2, 2025 5:43 PM

 

జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు కళాశాల యందు 6తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఆయా తరగతుల్లో మిగిలిన కాళీలను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సుధారాణి ఒక ప్రకటనలో తెలియజేశారు, వీరు సోమవారం ఉదయం 10గం, పాఠశాలలో ఆయా పత్రాలతో మర్క్స్ మెమో, కుల ఆధాయ, నివాస ధ్రువ పత్రాలు మరియు టీసీ, బోనాఫైడ్ లతో హాజరు కావాలని ఆమె కోరారు,

ఇంటర్ మీడియట్ 1స్ట్ ఇయర్ లో MPC, BIPC, CEC కోర్సులున్నట్టు ఆమె తెలిపారు.

02 Aug 2025

Leave a Comment