క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ బండి పద్మ సత్యం…

On: Thursday, December 25, 2025 5:56 PM

 

A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి :

జక్రాన్ పల్లి మండలంలో ఈరోజు క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా మన్నా చర్చ్ & సి ఎస్ ఐ చర్చ్ & జీసస్ లాఫ్స్ చర్చ్ & హోలీ స్పిరిట్ చర్చలలోని పాస్టర్లని శాలువాతో సత్కరించిన జక్రాన్ పల్లి గ్రామ నూతన సర్పంచ్ బండి పద్మ సత్యం అలాగే చర్చిల్లో కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది,అలాగే మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి కూడా పాస్టర్ లని సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ వైస్ ప్రెసిడెంట్ సోప్పరి వినోద్, జనరల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జైడి మల్లేష్, సెక్రెటరీ గన్నా లక్ష్మణ్, వార్డు మెంబర్స్ స్వర్ణలత, దేవకళ, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, జితేందర్,సంజీవ్, పాల్గొని క్రిస్టమస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు..

12 Mar 2026

Leave a Comment