రష్యా విమానం అదృశ్యం

On: Thursday, July 24, 2025 1:24 PM

రష్యా విమానం అదృశ్యం

చైనా సరిహద్దులో కనిపించకుండా పోయిన రష్యా విమానం

విమానంలో 50 మంది ఉన్నట్లు తెలిపిన అధికారులు

చైనాకు సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండాకు వెళ్తుండగా ప్రమాదం

మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుతుందనగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన విమానం

 

25 Jul 2025

Leave a Comment