A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:
ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం గార్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే భూపతి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సోప్పరి వినోద్, మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, వార్డు మెంబర్ బాబు, పార్టీ నాయకులు ప్రభాకర్, సూరి, అనిల్, కార్తీక్, శోభన్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు…….







