సీతారామ ప్రాజెక్టు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం …..

On: Tuesday, July 29, 2025 11:57 AM

 

రూ.13,058 కోట్ల నుండి రూ.19,325 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపిన క్యాబినెట్

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం నుండి మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాలకు గోదావరి నీళ్లు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించి, 104 కిలోమీటర్ల కాలువను, 3 పంపు హౌస్లను పూర్తి చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.

మిగిలిన ప్రధాన కాలువ పనులు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణం, సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఈ పనుల కోసం అంచనా వ్యయం పెంచడంపై చర్చించిన క్యాబినెట్.

ఈ నేపధ్యంలో రూ.13,058 కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాను రూ.19,325 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపిన మంత్రి వర్గ క్యాబినెట్.

04 Mar 2026

Leave a Comment