అంబేద్కర్ దిమ్మె చుట్టు మరమత్తులు చేయించాలని వినతి…..

On: Saturday, April 4, 2026 1:44 PM

చట్టం ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దిమ్మె చుట్టు మరమత్తులు అంబేద్కర్ జయంతి లోపు చేయించాలని అంబేద్కర్ మాల సంఘం పోచమ్మ గల్లి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్ రావు కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షుడు పులి యుగేందర్, ఉపాధ్యక్షుడు వెన్న రమేష్, ప్రధాన కార్యదర్శి కొంతం మురళిధర్, కార్య నిర్వహణ కార్యదర్శి పింజ సుదర్శన్, కార్యవర్గ సభ్యులు వెన్న మోహన్, కొంతం పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.

05 Apr 2026

Leave a Comment