హైదరాబాద్‌లో రికార్డు వర్షం: 5 ప్రాంతాల్లో భారీ వర్షపాతం,….

On: Friday, August 8, 2025 8:06 PM

🌧️హైదరాబాద్‌లో రికార్డు వర్షం: 5 ప్రాంతాల్లో భారీ వర్షపాతం

💥 శేరిలింగంపల్లి & గచ్చిబౌలి – అత్యధికంగా 13.38 సెంటీమీటర్లు.

🌧️ సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీ – 12 సెంటీమీటర్లు.

🌧️ ఖైరతాబాద్ సెస్ ప్రాంతం – 11.88 సెంటీమీటర్లు.

🌧️ యూసుఫ్ గూడ – 11 సెంటీమీటర్లు.

➡️ భారీ వర్షాలకు పలుచోట్ల జలమయం, ట్రాఫిక్ ఇబ్బందులు.

➡️ వర్షపాతం మళ్లీ కొనసాగే అవకాశం – వాతావరణ శాఖ హెచ్చరిక.

 

08 Aug 2025

Leave a Comment