రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…

On: Friday, August 29, 2025 6:23 AM

*రాజస్థాన్ జబల్పూర్ దాబాలో అధికారులకు లంచాలు ఇస్తూ అక్రమ గ్యాస్ రవాణా చేస్తున్నారు…

*నిలదీసిన ప్రజా ప్రతినిధులపై దాడికి పాల్పడిన దాబా యజమాన్యం…

A9 న్యూస్ చేగుంట, మెదక్:

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం వల్లూరు గ్రామ శివారులో నేషనల్ హైవే ఎన్ హెచ్ 44 అనుకొని ఉన్న రాజస్థాన్ జబల్పూర్ ధాబాలో కొన్నాల నుండి LPG గ్యాస్ ని అక్రమంగా కమర్షియల్ గ్యాస్ బుడ్డీలలోకి నింపుతున్నారు ఈ ఎల్పిజి గ్యాస్ యొక్క వాహనాలు చర్లపల్లి LPG ప్లాంట్ నుండి మధ్యప్రదేశ్ లోని వెళ్లే ఎల్పిజి బండ్ల నుండి ఒక్కో బంటు చొప్పున 15 సిలిండర్లను తీస్తున్నారు అలా ఒక రోజుకు 15 నుండి 20 వాహనాల నుండి బండికి 15 చొప్పున గ్యాస్ ను తీయడం జరుగుతున్నది గ్యాస్ తీసే సమయంలో చిన్న పొరపాటు జరిగిన అక్కడ అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది ఇట్టి విషయమును తెలుసుకొని స్థానిక రిపోర్టర్లు దానిపై నిఘా వేశారు ఈ ధాబాపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

15 Mar 2026

Leave a Comment