
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్, నావనతపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేను పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు.
ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సందీప్, నవనతపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.








