ఎ9 న్యూస్, మెదక్ ,మార్చ్ 2:
ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈవో, ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు
ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






