రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…..

On: Sunday, August 31, 2025 6:01 AM

జక్రాన్ పల్లి

నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,

హైదరాబాద్ లో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన రూరల్ నియోజక వర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షం వల్ల పంటలు,రోడ్లు, విద్యుత్ కరెంటు స్థంబాలు, బ్రిడ్జి లకు ఎంత నష్టం కలిగిందో వివరించారు, దానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పంచాయితీ శాఖ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్ల భవనాల శాఖలు సమన్వయంతో పని చేసి రూరల్ నియోజక వర్గంలో ఎంత వరద నష్టం జరిగిందో అంచనా వేయాలని సీఎం కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు….

15 Mar 2026

Leave a Comment